![Andhra Pradesh News వాట్సాప్ గవర్నెన్స్ వేగం పెంచాలి అంటూ:సీఎం చంద్రబాబు Andhra Pradesh News](https://thevaartha.com/wp-content/uploads/2025/02/వాట్సాప్-గవర్నెన్స్-వేగం-పెంచాలి-అంటూ-సీఎం-చంద్రబాబు-600x400.jpg)
Andhra Pradesh News వాట్సాప్ గవర్నెన్స్ వేగం పెంచాలి అంటూ:సీఎం చంద్రబాబు
Click Here For More Andhra Pradesh News Andhra Pradesh News ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రారంభించింది దీని ద్వారా ప్రజలకు మరింత సౌకర్యంగా త్వరగా సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజులకు రివ్యూ నిర్వహించారు.సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వారం రోజుల్లో 2.64 లక్షల లావాదేవీలు జరిగాయి,” అని పేర్కొన్నారు. ఇది ప్రజల నుంచి…