
Producer Krishnaveni:ఫిలింనగర్ లో కన్నుమూసిన నిర్మాత
click here for more news about Producer Krishnaveni Producer Krishnaveni తెలుగు సినిమా ప్రపంచంలో అపార కీర్తిని సాధించిన ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు సినిమా పరిశ్రమకు తన విధానంతో గొప్ప కళాకారులను పరిచయం చేసి, నిర్మాతగా కూడా మంచి పేరు పొందిన కృష్ణవేణి, సీనియర్ ఎన్టీఆర్‌ను సినిమా రంగానికి పరిచయం…