
SLBC Tunnel:ఇంకా బయటపడని ఆ ఎనిమిది మంది
click here for more news about SLBC Tunnel SLBC Tunnel నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనుల్లో నిన్న ప్రమాదం సంభవించింది.టన్నెల్ లోని 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిపోవడంతో 8 మంది పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో 2 ఇంజినీర్లు, 2 మెషీన్ ఆపరేటర్లు,4 కార్మికులు ఉన్నారు.ఈ ఘటనతో సహాయక చర్యలు వెంటనే ప్రారంభించబడ్డాయి. ఈ రోజు సాయంత్రానికి కూడా, ఈ కార్మికుల…