
Ramam Raghavam:తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా
click here for more news about Ramam Raghavam Ramam Raghavam కథ:దశరథ రామం (సముద్రఖని) ఒక నిజాయితీ పరుడు,రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తుంటాడు.తన డ్యూటీకి ప్రాణం ఇచ్చే వ్యక్తి. లంచం తీసుకోడు, ఎలాంటి వంచనలకు లొంగడు.అతనికి ఒకే ఒక్క కొడుకు రాఘవ (ధన్‌రాజ్).చిన్నప్పటి నుంచి తండ్రి తన కొడుకును ఎంతో ప్రేమిస్తాడు. కానీ రాఘవ పెద్దవాడయ్యాక, అతని ప్రవర్తన మారుతుంది.అతనికి మంచి మెంటాలిటీ లేకపోవడంతో, జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాడు. పెళ్లి తర్వాత కూడా…