![అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్ టీమిండియా అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్](https://thevaartha.com/wp-content/uploads/2025/02/టీమిండియా-అరంగేట్రం-చేయకుండానే-ముగింపు-పలికిన-స్టార్-క్రికెటర్-600x400.avif)
అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్
దేశీయ క్రికెట్‌లో ప్రఖ్యాత బ్యాటర్‌గా నిలిచిన షెల్డన్ జాక్సన్, తన 15 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు మంగళవారం రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్, ప్రస్తుత రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌తో తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించుకున్నాడు.గుజరాత్ జట్టుతో జరిగిన ఆ చివరి మ్యాచ్‌లో షెల్డన్ 14 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ముగించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి…