
2025 Champions Trophy:అరుదైన ఐదు రికార్డుల ముంగిట రోహిత్!
click here for more news about 2025 Champions Trophy 2025 Champions Trophy భారత జట్టు ఈ రోజు బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ పోరును ప్రారంభించనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు బంగ్లాదేశ్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్‌గా కనపడుతోంది. గత రికార్డుల ప్రకారం ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరిట్‌గా కనిపిస్తుంది.అయినా బంగ్లా టైగర్స్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు అని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ఈరోజు రోహిత్…