
Telangana News-KTR పై కేసు నమోదు
click here for more news about Telangana News-KTR Telangana News-KTR :- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించలేదని,తన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగించలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని అవమానించారని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ఈ కేసు ప్రధాన కారణం కేటీఆర్…