![చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన](https://thevaartha.com/wp-content/uploads/2025/02/చిరంజీవి-పై-అధికార-ప్రతినిధి-శ్యామల-స్పందన-600x400.webp)
చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “కేవలం కొడుకు మాత్రమే వారసుడు అవ్వాలనడం సరికాదు. కూతురిని కూడా వారసుడిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని శ్యామల పేర్కొన్నారు“నేను అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏమిటంటే. వారసుడు అంటే కొడుకే అవుతాడా? కూతురు కాదు చిరంజీవి గారు ఆ మాట ఎలా చెప్పారు అన్నది నాకు తెలియదు. కానీ, వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అని…