
Movie News:శివాజీ కథకి బాక్సాఫీస్ షేక్
click here for more news about Movie News Movie News నేషనల్ వైడ్ మూవీ లవర్స్ మధ్య ఒకే మాట వినిపిస్తోంది “ఛావా చూశావా” ఇది అంగీకరించాల్సిన సినిమా థియేటర్లలో మాత్రమే చూడాల్సిన పర్వం. వీలైనంత త్వరగా చూసేయండి సినిమా ఎమోషన్స్, ఎపిసోడ్స్, సీన్స్ చూస్తే మన చరిత్రని కళ్ల ముందు తెచ్చుకుంటారు. అది మన చరిత్రే అని మనసు గర్వంగా ఉప్పొంగిపోతుంది. ఇలా చెప్పలేము, ఒక్కసారిగా చూసేయండి అన్నట్లుగా ఉంటుంది తనయుడు శంభాజీ…