
International News:కేంద్ర బడ్జెట్; మధ్యతరగతులకు భారీ ఊరట
click here for more news about International News International News కేంద్ర బడ్జెట్ 2025 లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు “దేశమంటే మట్టికాదు, దేశమంటే మనుషులే” అని ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఈసారి వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు, తదితర రంగాల్లో కీలకమైన మార్పులు చేర్చారు. నిర్మలా వికసిత భారత్ లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌ను భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను ప్రాధాన్యంగా తీసుకున్నారు. తద్వారా దేశం ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక…