
2025 ఛాంపియన్స్ ట్రోఫీ:టీమిండియా ప్లేయర్స్ కి గుడ్ న్యూస్
click here for more news about 2025 ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను వారి కుటుంబ సభ్యులతో పర్యటనలకు తీసుకెళ్లాలని బీసీసీఐ అనుమతించింది. అయితే, ఇది ఒక్కో మ్యాచ్‌కు మాత్రమే పరిమితమవుతుంది. గతంలో, 45 రోజుల విదేశీ పర్యటనల సమయంలో బీసీసీఐ, ఆటగాళ్లతో వారి కుటుంబ సభ్యులను కేవలం రెండు వారాల పాటు తీసుకెళ్లే అనుమతి మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో దీనికి…