
Anushka Shetty:ఆ ఒక్క కారణానికి కోట్లు వదలుకున్న స్వీటీ
click here for more news about Anushka Shetty Anushka Shetty తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన అందం, అభినయంతో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి, మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది అభిమానులను పొందింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్‌డమ్ పొందిన అనుష్క, అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది.తెలుగు సినీ ప్రేక్షకులకు అనుష్క పరిచయం అవసరం లేదు. మొదటి…