![AndhraPradesh News వీఐపీల భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం AndhraPradesh News](https://thevaartha.com/wp-content/uploads/2025/02/వీఐపీల-భద్రత-కోసం-బుల్లెట్-ప్రూఫ్-వాహనాలు-సిద్ధం-600x400.png)
AndhraPradesh News వీఐపీల భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం
Click here for more AndhraPradesh News AndhraPradesh News ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని హోంశాఖ 9.2 కోట్ల రూపాయలతో 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందుబాటులో ఉంచడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వాహనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర వీఐపీల భద్రత కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడ్డాయి. రాష్ట్రంలో ఏ రోజు, ఏ ప్రదేశంలో వీఐపీలు పర్యటిస్తున్నారో చెప్పలేం. ముఖ్యంగా ప్రభుత్వంలోని పెద్దలు తరచూ వివిధ ప్రాంతాల్లో…