
Tollywood:18 దేశాలు నిషేధించిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
click here for more news about Tollywood Tollywood ఈ కథనం వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు ఒక భయంకరమైన సైకో థ్రిల్లర్ మూవీని 18 దేశాలు నిషేధించాయి.అదేవిధంగా ఈ సినిమా కేవలం 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే చూపించాల్సి ఉంటుంది.2009లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఆసక్తిని రేపుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.కొన్ని సినిమాలు విడుదల ముందు లేదా తరువాత వివాదాలు ఎదుర్కొంటాయి.అటువంటి వివాదాలతో ఉన్న సినిమాలు బాక్సాఫీస్…