
OTT Movie:ఓటీటీలోకి మళ్లీ వచ్చేసిన హారర్ మూవీ
click here for more news about OTT Movie OTT Movie భయంతో కూడిన అద్భుత అనుభవం కోసం సిద్ధమా థియేటర్లలో అద్భుత విజయం సాధించిన హారర్ మూవీ “తుంబాడ్” ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా మొదటిసారి 2018లో విడుదలై పెద్దగా స్పందన రాలేదు. కానీ 2022లో రీ-రిలీజ్ అవ్వడంతో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. గతంలో ఈ సినిమా కేవలం 12 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే సాధించింది, కానీ రీ-రిలీజ్ తర్వాత ఏకంగా…