![ఆహా లో వచ్చేసిన మూవీ భైరతి రణగల్ ఆహా లో వచ్చేసిన మూవీ భైరతి రణగల్](https://thevaartha.com/wp-content/uploads/2025/02/ఆహా-లో-వచ్చేసిన-మూవీ-భైరతి-రణగల్-600x400.webp)
ఆహా లో వచ్చేసిన మూవీ భైరతి రణగల్
“భైరతి రణగల్” కథ 1985లో మొదలవుతుంది భైరతి రణగల్ (శివరాజ్ కుమార్), తన 12వ యేట, తన గ్రామం “రోనాపూర్”లో జరిగిన ఒక ముఖ్యమైన సమస్యను గమనిస్తాడు. గ్రామంలో మంచినీటి కొరత ఉందని తెలుసుకొని, ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అలా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటాన్ని చూసి భైరతి తన చర్యలు చేపడతాడు. తన గ్రామం కోసం పోరాడుతూ, నాటు బాంబులు పెట్టి అధికారులు జాగ్రత్త పడుతుంటారు. 21 ఏళ్ల శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన భైరతి, తన…