
Chandrababu:ఏపికి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్
click here for more news about Chandrababu Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహించారు. వివిధ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి, ప్రకృతి వ్యవసాయంపై కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చి, ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరితో జరిగిన సమావేశం దావోస్ సమావేశానికి అనుబంధంగా జరిగింది.ఈ సమావేశంలో, పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి….