
AFG vs SA:ఆఫ్ఘాన్ రికార్డు చూస్తే సౌతాఫ్రికాకు వణుకే
click here for more news about AFG vs SA AFG vs SA చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ క్రమంలో ఈ రెండు జట్ల రికార్డులను ఓసారి పరిశీలిస్తే, మరింత ఆసక్తికరమైన సమరం ఎదురవుతుంది.గత ఏడాది సెప్టెంబర్‌లో, దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్…