![south africa vs pakistan రిజ్వాన్-సల్మాన్ జోడీ రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. south africa vs pakistan](https://thevaartha.com/wp-content/uploads/2025/02/Mohammad-Rizwan-celebrates-with-his-teammate-Salman-Agha-600x400.jpg)
south africa vs pakistan రిజ్వాన్-సల్మాన్ జోడీ రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
south africa vs pakistan కరాచీ నేషనల్ స్టేడియంలో పరుగుల వర్షం!పాకిస్తాన్ విజయం south africa vs pakistan బుధవారం, కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ట్రై-సిరీస్ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనిపించింది.మొత్తం 99 ఓవర్లలో 707 పరుగులు వచ్చాయి,రెండు జట్లు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాయి.హెయిన్‌రిచ్ క్లాసెన్ (87), మాథ్యూ బ్రెట్జ్కీ (83) మరియు కెప్టెన్ టెంబా బవుమా (82) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా 352/5…