![Kanchana 4 :కాంచన 4 మూవీలో బాలీవుడ్ బ్యూటీ కాంచన 4 మూవీలో బాలీవుడ్ బ్యూటీ](https://thevaartha.com/wp-content/uploads/2025/02/కాంచన-4-మూవీలో-బాలీవుడ్-బ్యూటీ-600x400.jpg)
Kanchana 4 :కాంచన 4 మూవీలో బాలీవుడ్ బ్యూటీ
ఈ చిన్నది స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు హిందీ సినిమాలలో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త రంగంలో అడుగు పెట్టింది. సినీ ప్రపంచంలో గ్లామర్‌తో అద్భుతమైన గుర్తింపు పొందిన ఈ హాట్ హన్మాండి ఇప్పుడు హారర్ కామెడీ చిత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు హారర్ కామెడీ సినిమాల కోసం ఎంతో ఇష్టపడే ప్రేక్షకులకు “కాంచన” ఒక మంచి…