![Latest News:- యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా ఫిర్యాదు Ranveer Allahbadia](https://thevaartha.com/wp-content/uploads/2025/02/ranaveer-600x400.webp)
Latest News:- యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా ఫిర్యాదు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా,సమయ్ రైనా పై ఫిర్యాదు Latest News :- Ranveer Allahbadia సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేస్తున్నారు. అతని విజయగాథ, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, తాజా విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. రణవీర్ అల్లాబాదియా.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థిగా మొదలైన అతని ప్రయాణం, నేడు భారతదేశపు ప్రముఖ పాడ్‌కాస్టర్లలో ఒకడిగా నిలిచేలా చేసింది. అతని కథ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రణవీర్ సాధించిన…