Champions Trophy:టీమిండియా గెలుపుకి 5 కారణాలు

Champions Trophy

click here for more news about Champions Trophy

  1. Champions Trophy బౌలింగ్ మెరుగు:ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ ఆకట్టుకున్నది బుమ్రా లేకపోయినా శామీ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.అతను 5 వికెట్లు తీశాడు ఫస్ట్ ఓవర్‌లోనే ఓ వికెట్ తీసి మ్యాచ్‌ని అందుకున్నాడు.అక్షర్ పటేల్ ఒక్క ఓవర్‌లో రెండు వికెట్లు తీసి బంగ్లాను కుదేలు చేశాడు.ఈ విధంగా భారత్ 35 పరుగులకే 5 వికెట్లు తీశేలా బౌలింగ్ ప్రదర్శన చూపించింది.
  2. ఓపెనర్లు అలవోకగా:229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు.ఇద్దరూ పవర్‌ప్లేలో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి చక్కటి షాట్లతో పరుగులు సాధించారు ఇది మ్యాచ్‌ని టార్గెట్ సాధించడానికి సులభతరం చేసింది.బ్యాటింగ్‌లో ఆట చివరలో కొంచెం ఇబ్బంది అయినా ఆరంభంలో మంచి రన్‌రేట్ తో ఈ జోడీ టీమిండియాకు గెలుపు అందించింది.
  3. శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర:ఆరంభంలో రోహిత్-గిల్ జోడీ ముచ్చటగా ఆడినా ఆ తర్వాత పరిస్థితి కాస్త కఠినంగా మారింది.పిచ్ స్లోగా మారడంతో కోహ్లీ, శ్రేయస్, అక్షర్ వంటి బ్యాటర్లు తక్కువ స్కోరు చేయడంతో కొంత కంగారు వచ్చింది. ఈ విధంగా, అతని సెంచరీ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
  4. పిచ్ కండిషన్స్ అనుకూలం:బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కానీ భారత బౌలింగ్ ముందు వారు 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు బంగ్లాదేశ్‌లో హృదయ్,జాకర్ అలీ చక్కగా బ్యాటింగ్ చేయడంతో 228 పరుగుల టార్గెట్ పెట్టింది.
  5. రోహిత్ శర్మ కెప్టెన్సీ:ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచినా,రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చాలా ముఖ్యమైనది. అతను అద్భుతమైన ఫీల్డ్ సెట్‌తో బంగ్లాదేశ్‌ను ఇబ్బంది పెట్టాడు.హార్దిక్ పాండ్యా కొన్ని క్యాచ్‌లను వదిలేసినా,రోహిత్ శర్మ తన స్మార్ట్ బౌలింగ్ మార్పులతో విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kick off your betting game : online sports apps 101 » useful reviews. Conflict complicates environmental problems at the dead sea. The nation digest.