![మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్](https://thevaartha.com/wp-content/uploads/2025/02/మైక్రోసాఫ్ట్-భవనాన్ని-ప్రారంభించిన-సీఎం-రేవంత్-600x400.webp)
మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ తన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ ఈ క్యాంపస్‌ను ప్రారంభించిన తర్వాత, పూర్తి స్థాయిలో గుచ్చబడిన భవనం మొత్తం పరిశీలించారు.ఈ సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో, తెలంగాణలో 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణను అందించేందుకు మూడు ప్రత్యేక ప్రోగ్రాములను…