ఉద్యోగాలపై విభిన్న నిర్ణయాలు తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్‌లో కొన్ని విభిన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని “డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ” (డోజ్) విభాగానికి మరిన్ని అధికారాలు కేటాయించారు. ఈ నిర్ణయంతో, అమెరికా ప్రభుత్వంలో పెద్దఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అనవసర ఉద్యోగాల తొలగింపు ద్వారా లక్ష కోట్ల డాలర్ల మేర పొదుపు చేయగలమని ప్రకటించింది.అమెరికా ఏజెన్సీలు, ఉద్యోగాల కోతలు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ట్రంప్ ఆదేశించారు.ఈ కోతల…