Featured posts

Latest posts

All
latest-news
ఓటిటిలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ

ఓటిటిలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ

ఇప్పుడు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి తాజా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ “మార్కో” ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో వచ్చింది. గతేడాది బాక్సాఫీస్ వద్ద రూ.115 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సోనీ లివ్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.”మార్కో” 2023 డిసెంబర్ 20న విడుదలైంది. విడుదలైన రోజు నుంచీ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్లో ఒక…

Read More
తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ

తైవాన్ అధికారుల బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ ఫుట్‌వేర్ రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తైవాన్ సహకారం కోరినట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆయన తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (చెన్నై) డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో జరిగిన చర్చలలో ఈ విషయాన్ని వెల్లడించారు.తైవాన్ ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. ఈ రంగాల్లో తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, వాటి అమలుకు సంబంధించి నారా లోకేశ్ వివిధ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ…

Read More
భార్య మానసికంగా వేధించడంతో సింగర్ ఆత్మహత్య

భార్య మానసికంగా వేధించడంతో సింగర్ ఆత్మహత్య

భార్య వేధింపుల కారణంగా మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అభినవ్ సింగ్ అనే ప్రముఖ ర్యాపర్ తన భార్య మానసిక వేధింపుల వల్ల తీవ్ర బాధలు ఎదుర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ సింగర్, బెంగుళూరులో తన నివాసంలో విషం తాగి చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు, తన భార్య వేధింపుల కారణంగానే ఈ తీవ్ర ఒత్తిడికి గురైనాడు .32 సంవత్సరాల అభినవ్ సింగ్, ప్రముఖ ర్యాపర్ మరియు వ్యాపారవేత్తగా పాపులర్. రేప్…

Read More
భారతదేశంలోకి వీసా లేకుండా ప్రవేశిస్తే కఠినమైన శిక్ష

భారతదేశంలోకి వీసా లేకుండా ప్రవేశిస్తే కఠినమైన శిక్ష

భారతదేశంలోకి వీసా లేదా పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. విదేశీయులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 లక్షల వరకు జరిమానా విధించబడే అవకాశం ఉంటుంది. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులపై కఠినమైన శిక్షలు విధించే కొత్త చట్టం “ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025” అనే పేరుతో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోంది. ఈ…

Read More
కాంచన 4 మూవీలో బాలీవుడ్ బ్యూటీ

Kanchana 4 :కాంచన 4 మూవీలో బాలీవుడ్ బ్యూటీ

ఈ చిన్నది స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు హిందీ సినిమాలలో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త రంగంలో అడుగు పెట్టింది. సినీ ప్రపంచంలో గ్లామర్‌తో అద్భుతమైన గుర్తింపు పొందిన ఈ హాట్ హన్మాండి ఇప్పుడు హారర్ కామెడీ చిత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు హారర్ కామెడీ సినిమాల కోసం ఎంతో ఇష్టపడే ప్రేక్షకులకు “కాంచన” ఒక మంచి…

Read More
Otc market news. Court bars frsc from arresting vehicles with faded number plate the nation digest. © 2023 24 axo news.